Thursday, January 10, 2019

వివాహ శుభవచనాలు




మీరిద్దరూ కలిసి, నిత్యమూ నిలిచి, సువర్త పొలములో ఫలించి


ఒకరినొకరు ప్రేమిస్తూ, బలహీనతలను సహిస్తూ, అనేకులను ప్రభావితం చేస్తూ


మీ పుట్టుక, కలయిక వెనుక ఉన్న దైవ ఉద్దేశాన్ని నెరవేరూస్తూ


మీ కోరికలు, ఆశలు, ప్రణాళికల కంటే దైవ చిత్తానికే ప్రాధాన్యతనిస్తూ


నశించే అన్యజనులు, నామమాత్రపు క్రైస్తవుల పట్ల భారం కలిగి దైవ రాజ్య వ్యాప్తికై శ్రమిస్తూ


ఉన్న హోదా, వచ్చే ఆదాయం, వరించే కీర్తి ప్రతిష్ఠతలను దైవ మహిమకే ఆపాధిస్తూ

వాక్య ఆధారిత, ఆదర్శ కుటుంబముగా నిలవాలని ఆశిస్తూ, ప్రార్ధిస్తూ .....

.......... ( ఒక వివాహితుడు.. యోహాన్ మామిడి )